Omicron Variant: Ministry of Health and Family Welfare, Union Govt About Guidelines Ahead of Omicron Concern And Need to Follow Protective Measures like avoid mass gatherings and need to wear mask all the time while going out.
#Omicron
#OmicronVariant
#Omicronindia
#Covaxin
#omicronvariantmutations
#Lockdown
#SouthAfrica
#Covidcasesinindia
#ICMROfficials

ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో లాక్‌డౌన్ పెట్టే అవసరం అయితే లేదని, కానీ సమూహాలుగా ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ , నియంత్రణ ఆంక్షల ద్వారా దీని తీవ్రతను అదుపు చేయవచ్చని అంటున్నారు.